డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

SAKSHITHA NEWS

Inauguration of District Conference invitation letter

డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ


సాక్షిత ప్రతినిధి. : వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి108ఏడిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ఆహ్వన పత్రికను శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి దేవాలయం కల్వకుర్తి లో ఆవిష్కరించడం జరిగింది.గవర్నర్ శ్రీ కల్వ హరికృష్ణ ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఐ ఈ సి ఆఫీసర్ శ్రీ జూలూరి రమేష్ బాబు పాల్గొన్నారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కల్వస్ డిస్కోన్ శ్రీ లక్ష్మీ నారాయణ మహోత్సవం ఆహ్వన పత్రికను ఆవిష్కరించడం జరిగింది తోడేటి చెన్నారెడ్డి గార్డెన్స్ కల్వకుర్తి లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది, డిస్ట్రిక్ట్ వి 108 ఏ కు సంబంధించిన 64 క్లబ్బులు ఈ కార్యక్రమంలోపాల్గొంటాయి.

ఈ కార్యక్రమంలో క్యాబినెట్ సెక్రెటరీ ఇరీవెంటి రమేష్, ఆర్య వైశ్య మహాసభ జిల్లాఅదనపు కార్యదర్శి చిగుల్లపల్లి శ్రీధర్, జోన్ చైర్మన్ జూలూరి సత్యనారాయణ, దాచేపల్లి మనోహర్, గుగ్గిల్ల శంకర్, నీల లింగం,రాజు, రాఘవేందర్, రాఘవేందర్, కొండూరు కృష్ణయ్య, గుబ్బ కిషన్, గుబ్బ ప్రభాకర్, జూలూరి రామనాథం, పాపిశెట్టి శ్రీనివాసులు,గందె రవి,గుబ్బ పరమేశ్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page