SAKSHITHA NEWS

Sports improve physical stamina along with mental stimulation

క్రీడలు మానసిక ఉలసంతోపాటు దేహ దారుఢ్యాన్ని పెంపొందిస్తాయి

. ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ ఎన్నారై సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
సాక్షిత ప్రతినిధి.

క్రీడలు మానసిక ఉలసంతోపాటు_ దేహదారుఢ్యాన్ని పెంపొందిస్తాయని ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ ఎన్నారై సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిఅన్నారు.

వెల్డండ మండల పరిధిలోని మర్రి గుంత తండా గ్రామ పంచాయతీ పరిధిలో గల మైసమ్మ పలుగు తాండాలో గ్రామ యువకులు విద్యార్థులకుఐక్యతా *ఫౌండేషన్ చైర్మన్ ఎన్నారై సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సమకూర్చిన క్రికెట్ క్రీడా కిట్టును ఐక్యతా ఫౌండేషన్ సభ్యులు క్రీడాకారులకు అందించారు

.ఈ కార్యక్రమంలో తారాసింగ్ గంగాధర్ తో పాటు తదితరులు ఉన్నారు.చైర్మన్ రాఘవేందర్ రెడ్డి కి క్రీడాకారులు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు


SAKSHITHA NEWS