CM Relief Fund checks were distributed by MLA Sandra
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన :ఎమ్మెల్యే సండ్ర
నిరుపేద కుటుంబలకు అండగా ముఖ్యమంత్రి కెసిఆర్ :ఎమ్మెల్యే సండ్ర
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
తల్లాడ లో శనివారం మండల పరిషత్ కార్యాలయం లో 32 మంది లబ్దిదారులకు 12 లక్షల 73,000 రూపాయల విలువైనా చెక్కులను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ నిరుపేద కుటుంబం లో పుట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు వైద్యుని సలహా మేరకు కార్పొరేట్ హాస్పటల్ లో వైద్యం చేసుకున్న తరువాత అయిన బిల్లులను నా సిపారసు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి,మంజూరు చేపించి,చెక్కులను పంపిణీ చేయడం జరిగింది
.నిరుపేద కుటుంబలకు ముఖ్యమంత్రి కెసిఆర్ అండగా ఉన్నారని, వారికి అయిన ఖర్చులో కొద్దిగా అయిన ఆదుకోవాలని దృఢ సంకల్పoతో కెసిఆర్ చెక్కు లను మంజూరు చేయడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ. శ్రీనివాస రావు, జడ్పీటీసీ ప్రమీల, టి.ఆర్. యస్ మండల అధ్యక్షుడు రెడ్డం. వీరమోహన్ రెడ్డి,రైతు బంధు మండల అధ్యక్షులు దుగ్గిదేవర. వెంకటలల్, వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ దూపాటి.
భద్ర రాజు,టి. ఆర్. యస్ జోన్ అధ్యక్షులు దగ్గుల. శ్రీనివాస రెడ్డి, బద్ధం. కోటిరెడ్డి, కేతినేని. చలపతి రావు,దిరిసాల. దాసురావు, నాయుడు. శ్రీనివాస రావు, టి. ఆర్. యస్ పట్టణ అధ్యక్షుడు జి. వి. ఆర్, సొసైటీ డైరెక్టర్ కంపాటి. జమలయ్య,మండల యూత్ ప్రధాన కార్యదర్శి కంపాటి. శశికుమార్,సర్పంచ్ ఓబుల.
సితారమి రెడ్డి,ఉపసర్పంచ్ గుండ్ల. వెంకటి,సర్పంచ్ కోసూరి. వెంకట నరసింహ రావు,పట్టణ ఉపాధ్యక్షుడు సంఘసాని. శ్రీను, వార్డు మెంబర్ తేల్లూరి. రఘు,ఉద్యమ నాయకులు మోదుగు. ఆశీర్వాదం,పట్టణ రైతు స. సమితి అధ్యక్షుడు గుండ్ల. నాగయ్య,టి. ఆర్. యస్ నాయకులు ఐలూరి. శివారెడ్డి,కొమ్మినేని. శ్రీనివాస రావు, మరెళ్ల. దేవoదర్, ఉదయ్,తదితరులు పాల్గొన్నారు.