స్వాతంత్ర దినోత్సవం వేడుకలు.ZPHS బాలికల పాఠశాలలో సాక్షిత దినపత్రిక హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని శాంపేట మండల కేంద్రంలో 75 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను. జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ప్రధానోపాధ్యాయురలు సీతామాలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు ఎస్ఎస్సి (2021-22) సంవత్సరంలో పాఠశాలలో అత్యుత్తమ గ్రేట్ సాధించిన విద్యార్థినిలు జి పావని కె అలేఖ్య లకు జిపిఏ 9.7 మార్కులు సాధించిన విద్యార్థినిలకు ప్రొఫెసర్ బాసని శంకరయ్య స్మారకార్థం రూపాయలు 5000 భాసని సుబ్రహ్మణ్యం ప్రథమ బహుమతిని అందజేశారు. బి అను ఏ నాగరాణి 9.5 జిపిఏ సాధించిన విద్యార్థినిలకు దిద్ది సాంబయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు వీరస్వామి రమేష్ ప్రభాకర్ 5000. రూపాయలుద్వితీయ బహుమతని అందజేసినరు సామల రాధమ్మ స్మారకార్థo శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం చైర్మన్ సామల బిక్షపతి మూడువేలు రూపాయలను ఎం ప్రసన్న ఆర్ లావణ్య బి సాయి రచనలకు తృతీయ బహుమతిగా అందజేసినారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కందగట్ల రవి శ్రీమచ్చగిరి స్వామి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షులు దిద్ది. రమేష్. బాసర. సుబ్రహ్మణ్యం. దిద్ది ప్రభాకర్ పాఠశాల కమిటీ చైర్మన్ రవీంద్ర చారి ఉపాధ్యాయురాలు ఏ కరుణ శంకర్ బాయ్ బి కల్పన ఎస్ నాగజ్యోతి ఏం లీలావతి ఎస్ యోగిత ఎస్ కవిత కుమారి పాల్గొన్నారు.
Related Posts
Spread the love BRS Party 14th Ward President Satish Reddy joined BJP శంకర్పల్లి మున్సిపాలిటీబిఆర్ఎస్ పార్టీకి చెందిన 14వ వార్డు అధ్యక్షుడు సతీష్ రెడ్డి తన అనుచరులు 40 మంది యువకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కే…
Spread the love Free Loom Training. శంకర్ పల్లి అంబేద్కర్ భవన్లో బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మగ్గం శిక్షణ. శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కనగల అంబేద్కర్ భవనంలో బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో…
Spread the love Nala overflowing in Boinapally is a threat of flood కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు ఓల్డ్ బోయినపల్లి లో నాలా పొంగి వరదకు ముప్పు అవుతుందని స్థానికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు…
Spread the love G. Pradeep Reddy joins the party wearing the scarf of Congress చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సమక్షంలో 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో…
Spread the love A huge number of people joined the Congress party శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్…
Spread the love Colonists caught stealing in the temple and purifying themselves మల్కాజ్గిరి నియోజకవర్గం లోని 140 డివిజన్లో గల విష్ణు పూరి కాలనీలో గల స్వయంభు సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో చోరీకి ప్రయత్నించిన దుండగున్ని…
Spread the love Follow traffic rules..CI Sivashankar .మల్కాజ్గిరి లో సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పలు సూచనలు చేశారు. మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ చాణక్యపురి వెల్ఫేర్ అసోసియేషన్ కాలనిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా…
Spread the love Sacrifices Congress comes to power at the Centre: కేంద్రంలో అధికారంలోకి వచ్చేది త్యాగాల కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ మోహన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకర్పల్లి…
Spread the love Shivashankari Shubhamangala Maha Yajna at Trikonasundari Temple శంకర్పల్లి మండల పరిధి పర్వేద అనుబంధ గ్రామమైన కొత్తగూడెంలోని శ్రీ పాతాళ త్రికోణ సుందరి ఆలయంలో ఈనెల 8వ తేదీ బుధవారం ఉదయం గంటలు 11.15 నిమిషాలకు…
Spread the love With the glory of Banu, the temperature is increasing day by day. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలకు కూడా నమోదు అవుతున్నాయి.. ఉదయం 10 గంటల కే కరోనా విపత్కర పరిస్థితిలోని లాక్ డౌన్…