75. స్వాతంత్ర దినోత్సవం వేడుకలు.ZPHS బాలికల పాఠశాలలో

Spread the love

స్వాతంత్ర దినోత్సవం వేడుకలు.ZPHS బాలికల పాఠశాలలో సాక్షిత దినపత్రిక హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని శాంపేట మండల కేంద్రంలో 75 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను. జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ప్రధానోపాధ్యాయురలు సీతామాలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు ఎస్ఎస్సి (2021-22) సంవత్సరంలో పాఠశాలలో అత్యుత్తమ గ్రేట్ సాధించిన విద్యార్థినిలు జి పావని కె అలేఖ్య లకు జిపిఏ 9.7 మార్కులు సాధించిన విద్యార్థినిలకు ప్రొఫెసర్ బాసని శంకరయ్య స్మారకార్థం రూపాయలు 5000 భాసని సుబ్రహ్మణ్యం ప్రథమ బహుమతిని అందజేశారు. బి అను ఏ నాగరాణి 9.5 జిపిఏ సాధించిన విద్యార్థినిలకు దిద్ది సాంబయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు వీరస్వామి రమేష్ ప్రభాకర్ 5000. రూపాయలుద్వితీయ బహుమతని అందజేసినరు సామల రాధమ్మ స్మారకార్థo శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం చైర్మన్ సామల బిక్షపతి మూడువేలు రూపాయలను ఎం ప్రసన్న ఆర్ లావణ్య బి సాయి రచనలకు తృతీయ బహుమతిగా అందజేసినారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కందగట్ల రవి శ్రీమచ్చగిరి స్వామి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షులు దిద్ది. రమేష్. బాసర. సుబ్రహ్మణ్యం. దిద్ది ప్రభాకర్ పాఠశాల కమిటీ చైర్మన్ రవీంద్ర చారి ఉపాధ్యాయురాలు ఏ కరుణ శంకర్ బాయ్ బి కల్పన ఎస్ నాగజ్యోతి ఏం లీలావతి ఎస్ యోగిత ఎస్ కవిత కుమారి పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page