స్వతంత్ర భారత వజోత్సవాలో-జడ్పీ చైర్మన్
సాక్షిత : హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం స్వతంత్ర భారత్ వజోత్సవ ద్విసప్తాహం ఆగస్టు 8 నుంచి 22 వరకు జరుగుతున్న కార్యక్రమాలకు అనుగుణంగా మువ్వన్నెల పతాకం చేబూని మరియు పతకాలతో ర్యాలీలు ప్రదర్శన మరియు సమావేశ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రూలర్ జడ్పీ చైర్ పర్సన్ మరియు భూపాలపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి రెడ్డి శాయంపేట పరిధిలోని అన్ని పాఠశాలవిద్యార్థినీ విద్యార్థులతో కలసి ఫ్రీడమ్ ర్యాలీ ప్రదర్శనలు పాల్గొని చౌరస్తా నుంచి కూడలినందు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ 75 వసంతాలు పూర్తి చేసుకున్న స్వతంత్ర భారత వర్జోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం సంతోషకరమని తెలియజేశారు భారత స్వతంత్రం పోరాటం లో ఎందరో వీరుల త్యాగపలం అని భారత వీరులు స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటంలో ఎందరో అమరుల రక్తార్పణం చేశారని అమరుల త్యాగాలను స్మరిస్తూ నేటి తరాలకు తెలియచెప్పే విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళుతూ మువ్వన్నెల పతాకాన్ని గ్రామీణ మరియు పట్టణ నగరాలలో ప్రతి గృహం నందు జాతీయ జెండా ఎగరవేయడం ఎంతో సంతోషకరమని తెలియజేశారు నేటి యువతకు వీరుల పోరాట స్ఫూర్తిని తెలియజేస్తూ నాటి పోరాట యోధుల త్యాగాలను తెలియజేసి విధంగా అభివృద్ధి నినాదంతో తెలంగాణ ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకల మహత్తర కార్యక్రమాలు నిర్వహించడం మనకు ఎంతో గర్వకారణం అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి శ్యాంపేట ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి ఎస్సై వీరభద్ర రావు మరియు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి గ్రామ సర్పంచ్ కందగట్ల రవి ఉపసర్పంచ్ ధై నం పల్లి సుమన్. ఎంపీడీవో కృష్ణమూర్తి పి హెచ్ సి డాక్టర్ శశి కుమార్ మరియు పి ఎస్ సి సభ్యులు పార్టీ నాయకులు స్కూల్ టీచర్స్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు మామిడి అశోక్ ప్రజలు రైతులు అంగన్వాడి టీచర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు…………
స్వతంత్ర భారత వజోత్సవాలో-జడ్పీ చైర్మన్
Related Posts
ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్
SAKSHITHA NEWS ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ శంకర్పల్లి: ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలని శంకర్పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో వైద్య అధికారులతో…
ప్రయోగాలకు ప్రయోజనం చేకూర్తేనే సార్ధకత
SAKSHITHA NEWS ప్రయోగాలకు ప్రయోజనం చేకూర్తేనే సార్ధకత 52వ రాష్ట్రీయ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిసాక్షిత వనపర్తి 52వ రాష్ట్రీయ జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలకు సార్ధకత చేకూరేల, ఉపాధ్యాయులు…