SAKSHITHA NEWS

ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్..

రూ.80-90 లకే క్వార్టర్!

అమరావతీ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల ఎన్ఎంసీ(NMC) బ్రాండ్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో తక్కువ ధర కేటగిరీలో క్వార్టర్ రూ.200కు విక్రయించగా దాన్ని రూ.80-90లోపే నిర్ధారించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త మద్యం పాలసీపై ఎక్సైజ్ శాఖ కంపెనీల తో చర్చించింది. కొత్త పాలసీ ఈ నెల చివర్లో లేదా వచ్చేనెల తొలి వారం నుంచి అమల్లోకి రానుంది. మద్యం ధరలు భారీగా పెరగడంతో యువత
గంజాయికి అలవాటు పడుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది.


SAKSHITHA NEWS