niranjan డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులను సన్మానించిన మాజీ మంత్రి

SAKSHITHA NEWS

niranjan డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులను సన్మానించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

niranjan సాక్షిత వనపర్తి జులై 1
ప్రపంచ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పలువురు వైద్యులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం ప్రజా వైద్యశాల ప్రాంతంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందించడంలో డాక్టర్లు ప్రత్యక్ష దైవాలుగా భావిస్తారని రోగులకు అత్యవసరమైన సమయంలో వైద్యాన్ని
అందించి ప్రాణాలను కాపాడి వారికి ఆత్మవిశ్వాసం నింపి సమాజ సేవకు అంకితం అవుతారని అటువంటి డాక్టర్స్ కు సమాజంలో ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు
అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ బాలకిష్టయ్య విగ్రహానికి టిఆర్ఎస్ నాయకులు పూలదండలు వేసి ఆయనను స్మరించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య అందుబాటులో లేని కాలంలోనే ప్రజా డాక్టర్ బాలకృష్ణయ్య నియోజకవర్గం లో ని ప్రజలకు నిస్వార్థమైన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

niranjan

SAKSHITHA NEWS

Related Posts

freedom స్వాతంత్య్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSfreedom స్వాతంత్య్ర సమరయోధులు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ సాక్షిత : నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో…


SAKSHITHA NEWS

mla ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యకర్తల సంబరాలు ..

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSmla ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యకర్తల సంబరాలు … గద్వాల ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గద్వాలలో ఎమ్మెల్యే ఇంటిదగ్గర అనుచరుల, నాయకులు కార్యకర్తలు కోలాహలం… బాణాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు… SAKSHITHA NEWS


SAKSHITHA NEWS

You Missed

freedom స్వాతంత్య్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్

freedom స్వాతంత్య్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్

mla ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యకర్తల సంబరాలు ..

mla ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యకర్తల సంబరాలు ..

telangana తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా: కే కేశవరావు

telangana తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా: కే కేశవరావు

sanitation శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలి : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

sanitation శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలి : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati తిరుపతిని అన్ని విధాల అభివృద్ది చేద్దాము : ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

tirupati తిరుపతిని అన్ని విధాల అభివృద్ది చేద్దాము : ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

chaturmasa చాతుర్మాస దీక్షను చేపట్టనున్న పవన్ కల్యాణ్

chaturmasa చాతుర్మాస దీక్షను చేపట్టనున్న పవన్ కల్యాణ్

You cannot copy content of this page