ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న నూతన ఎస్పీ.

ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న నూతన ఎస్పీ.

SAKSHITHA NEWS

Dharmapuri Sri Lakshmi Narasimha Swamy Darsha New SP

జగిత్యాల జిల్లా కు నూతనముగా సూపరింటెండెంట్
ఆఫ్ పోలీస్ గా నియమితులైన అశోక్ కుమార్ ధర్మపురి
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ని దర్శించుకున్నారు….

దేవస్థానం సాంప్రదాయం ప్రకారం మేళతాళాలతో స్వాగతం పలికిన పిదప వేదపండితులు అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి…

దేవస్థానంసూపరింటెండెంట్ కిరణ్ శ్రీ స్వామివారి శేషవస్త్రం ప్రసాదం చిత్రపటం ఇచ్చి సన్మానించారు…

WhatsApp Image 2024 06 19 at 11.20.57

SAKSHITHA NEWS