ప్రమాదవశాత్తు మున్నేరు హైవే పిల్లర్ గుంతలో పడి మృతి చెందిన ముగ్గురు పిల్లల కుటుంబ సభ్యులను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. నగరంలోని రామ చంద్రయ్య నగర్ లో నివాసముంటున్న వారి ఇళ్లకు వెళ్లి మృతదేహాలకు నివాళులు అర్పించారు. ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని బాధపడ్డారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ
Related Posts
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కూమార్ గౌడ్
SAKSHITHA NEWS పీసీసీ అధ్యక్షుడు మహేష్ కూమార్ గౌడ్ కామెంట్స్ విలక్షణమైన నాయకుడు రేవంత్ రెడ్డి చిన్న వయసులో రాజకీయాల్లో డైనమిక్ లీడర్ గా ఎదిగిన వ్యక్తీ రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి, నిర్బందాలతో పాలన చేస్తున్న కేసీఆర్ పైన…
సీసీ రోడ్డుకనిర్మాణంకు నిధులు విడుదల
SAKSHITHA NEWS సాక్షిత ధర్మపురి ప్రతినిధి:- గత వారం రోజుల క్రితం ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్పెగడపల్లి మండల పర్యటన సందర్బంగా R&B నుండికస్తూర్బా స్కూలు కుపిల్లలు వెళ్లడానికి రోడ్డు బాగాలేదని సీసీ నిర్మాణం చేయాలనిస్థానిక కాంగ్రెస్ పార్టీ…