ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, టిపిసిసి కార్యదర్శి రాంరెడ్డి గోపాల్ రెడ్డి వివాహ కార్యక్రమాల్లో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం 9వ మైలురాయి తండ గ్రామానికి చెందిన భూక్య శ్రీను – లాలి (లేట్ )ల కుమారుడైన నాగరాజు-వెన్నెల, మహబూబాబాద్ జిల్లా మండలం పాత పోచారం గ్రామానికి చెందిన మచ్చ ఉపేందర్- ఉమా ల కుమారుడు దిలీప్,సంధ్య ల మరియు, కామేపల్లి మండలం కొర్ర తండ గ్రామానికి చెందిన అజ్మీర్ రామ్ సింగ్ – నాగమణి ల కుమారుడు సాయికుమార్ రమ్య ల వివాహ శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, యుగంధర్ పత్తే మహమ్మద్, నల్లమోతు లక్ష్మయ్య, దమ్మాలపాటి సత్యం, బావ్ సింగ్, రవి, కిలారి కృష్ణయ్య గుజ్జర్లపూడి రాంబాబు,కొర్ర ద్వాలి,రాములు, రాందాస్,రాజు, వడ్లపూడి దుర్గ,ధనియాకుల రామారావు,నాగేశ్వరావు, పాండ్య తదితరులు పాల్గొన్నారు
నూతన వధూవరులను ఆశీర్వదించిన పలువురు ప్రముఖులు
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS