తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జి రాధా రాణిని మరకత శివాలయం ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ ధూపాటి దయాకర్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం న్యాయమూర్తికి 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయ చిత్రపటాన్ని చైర్మన్ దయాకర్ రాజు అందజేసి, ఆలయ చరిత్రను వివరించి, ఆలయానికి ఆహ్వానించారు. సమయం చూసుకొని తప్పకుండా చందిప్ప మరకత ఆలయాన్ని దర్శించుకుంటానని న్యాయమూర్తి రాధా రాణి పేర్కొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తికి మరకత శివాలయ ఆహ్వానం: దయాకర్ రాజు
Related Posts
భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్నిధ్వంసం
SAKSHITHA NEWS భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్నిధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ నిరసన జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తా వద్ద ఉన్న భారతరత్న రాజ్యాంగం గ్రహీత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్…
పి ఆర్ టి యు టి ఎస్ ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజనాలు
SAKSHITHA NEWS పి ఆర్ టి యు టి ఎస్ ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజనాలు PRTUTS జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామంలోని జిల్లాలోని మహిళా ఉపాధ్యాయులు కార్తీక మాస లో గోదావరి నదిలో దీపాలు వదిలి…