24 వేల స్కూల్ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసిన హైకోర్టు

పశ్చిమ బెంగాల్ లో 2016లో నియమితులైన సుమారు 24 వేల మంది టీచర్లు, నాన్ టీచర్లకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ల లో నియామకాల కోసం అనుసరించిన ఎంపిక ప్రక్రియ చట్టవిరుద్ధంగా ఉందని ప్రకటిస్తూ ఆ ఉద్యోగాలు…

హైకోర్టు న్యాయవాదుల సంఘానికి ఈ నెల 30న ఎన్నికలు..

అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. అధ్యక్ష పదవికి సీనియర్‌ న్యాయవాది చిత్తరపు రఘు, యు వేణుగోపాలరావు, కె చిదంబరం, ఉపాధ్యక్ష పదవికి రంగారెడ్డి, కృష్ణారెడ్డి, పి…

AP High Court : ప్రజాప్రతినిధుల కేసుల వివరాల ఆలస్యానికి ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు

AP High Court : ప్రజా ప్రతినిధులపై కేసు వివరాలను వెల్లడించకపోవడంపై ఏపీ హైకోర్టు(AP High Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. టీడీపీ నేతలు చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, అయ్యన్నపాత్రుడు, రామచంద్ర యాదవ్‌లపై కేసు వివరాలను వెల్లడించకపోవడంపై శుక్రవారం…

భార్య పదేపదే పుట్టింటికి వెళ్లడం భర్తను హింసించడమే : హైకోర్టు

భర్త తప్పేమీ లేనప్పటికీ భార్య మాటిమాటికీ పుట్టింటికి వెళ్లిపోతున్నట్లయితే అతడిని మానసికంగా హింసించినట్లేనని, దాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ, విశ్వాసం, ఆరాధన భావన ఉంటే వారి వైవాహిక బంధం…

గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

అమరావతి: 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1పై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.గతంలో జరిగిన మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసింది.జవాబు పత్రాలను మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను…

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పు

ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్‌లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలి.. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలన్న హైకోర్టు.. కోదండరాం, అలీఖాన్‌ల నియామకం కొట్టివేత

ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి.. బాంబే హైకోర్టు తీర్పు

జీవిత ఖైదును రద్దు చేసిన న్యాయస్థానం మావోయిస్టులతో లింకుల కేసులో అరెస్టు 2017లో సాయిబాబాను దోషిగా తేల్చిన సెషన్స్ కోర్టు ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది.…

జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఘన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ధర్మాసనం ముందు విచారణ టెట్ మరియు డీఎస్సీ కి మధ్య…

గుంటూరు జిల్లా మైనింగ్ అధికారులకు మొట్టికాయలు వేసిన హైకోర్టు..

గుంటూరు జిల్లా చేబ్రోలులో పేదలకు ఇచ్చిన భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతుంటే మీ కళ్ళకు కనిపించడం లేదా..? అని మైనింగ్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది… రెండు వారాల్లో చేబ్రోలులో అక్రమ మైనింగ్ పై వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని…

హైకోర్టు న్యాయమూర్తికి మరకత శివాలయ ఆహ్వానం: దయాకర్ రాజు

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జి రాధా రాణిని మరకత శివాలయం ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ ధూపాటి దయాకర్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం న్యాయమూర్తికి 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయ చిత్రపటాన్ని చైర్మన్…

You cannot copy content of this page