బిఅర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచినవారు పార్టీ మారాలనుకుంటే ఆ పదవులకు రాజీనామా చేసి వేరే పార్టీలో చేరాలని చేవెళ్ల యెమ్మెల్యె యాదయ్య అన్నారు. పార్టీ కార్యాలయంలో యెమ్మెల్యె మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఅర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, కౌన్సిలర్లు రాధ, లక్ష్మమ్మ, శ్వేత, శ్రీనాథ్, అశోక్, గోపాల్, చంద్రమౌళి ఉన్నారు.
శంకర్పల్లికౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసి ఇంకో పార్టీలో చేరాలి: యెమ్మెల్యె
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…