మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.

SAKSHITHA NEWS

లోక్‌సభ ఎన్నికల లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం.

మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా.. విస్తరణ అనంతరం కొత్తగా మరో ఆరుగురికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page