చలికాలం వేళ పిల్లల చుట్టూ వాతావరణం వెచ్చగా ఉండేలా చూసుకోవాలని శంకర్పల్లి పట్టణ పరిధిలోని మెగా హాస్పిటల్ గైనకాలజిస్ట్ డా. చైతన్య రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డా. చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. కిటికీలు, తలుపులు తెరిచి పెట్టడం, బయట పిల్లలను తిప్పడం లాంటివి చేయొద్దని అన్నారు. ముఖ్యంగా చంటి పిల్లల పట్ల మదర్ కేరింగ్ అవసరం అన్నారు. తల్లి తన శిశువును ఛాతిపై పడుకోబెట్టుకోవడం ద్వారా తల్లి ఉష్ణోగ్రతలు పిల్లలని కాపాడతాయని పేర్కొన్నారు.
తల్లిపాలను సక్రమంగా అందించాలని డా. చైతన్య రెడ్డి తెలిపారు.
చలికాలం.. పిల్లల రక్షణపై మెగా హాస్పిటల్ డా. చైతన్య రెడ్డి సూచనలు
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…