SAKSHITHA NEWS

సోమిరెడ్డితో కంటైనర్ టెర్మినల్ ఉద్యోగులు

అల్లీపురంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలసి వినతిపత్రం సమర్పణ

కంటైనర్ టెర్మినల్ ను కృష్ణపట్నం పోర్టు నుంచి అదానీ కంపెనీ చెన్నైకి తరలిస్తోందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి కోల్పోతామని ఆవేదన

Whatsapp Image 2024 01 24 At 3.25.48 Pm

SAKSHITHA NEWS