SAKSHITHA NEWS

ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు సంక్షేమ సంఘాల నాయకులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి వారి ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఆహ్వానించగా మరికొందరు బస్తీలలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తి చేయించాలని వినతి పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద అధికారులతో ఫోన్ ద్వారా అభివృద్ధి పనుల స్థితిని కనుగొని త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.

Whatsapp Image 2024 01 22 At 1.18.18 Pm

SAKSHITHA NEWS