SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో ఆరు గ్యారెంటీ పథకాలను ఇంటింటికి చేరవేయబోతున్న…….. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి

రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోనికి రావటం ఖాయం 6 కాంగ్రెస్ గ్యారంటీ కార్డు పథకాలను అమలు చేయటం తథ్యం

Whatsapp Image 2023 11 28 At 8.58.07 Am

SAKSHITHA NEWS