SAKSHITHA NEWS

గడ్డపోతారం, ఆలీ నగర్, చెట్ల పోతారం, కిష్టాయిపల్లి, దాచారం గ్రామాలలో కాంగ్రెస్ ప్రచారం
▪️చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరిన కాట

ప్రచారంలో భాగంగా జిన్నారం మండలంలోని గడ్డపోతారం, ఆలీ నగర్, చెట్ల పోతారం, కిష్టాయిపల్లి, దాచారం గ్రామాలలో ఓటరు మహాశయులకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను వివరించి తమ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై వేసి గెలిపించాలని కోరిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్.

Whatsapp Image 2023 11 21 At 5.04.23 Pm

SAKSHITHA NEWS