మధిర క్యాంప్ కార్యాలయంలో భట్టి విక్రమార్క ప్రెస్
మీట్ హైలెట్స్
సాక్షిత : పులి బయటకి వస్తుందని చెప్పారు ఒకరు ఆ పులి నుంచి రాష్ట్ర ప్రజలను రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులను ఎలా కాపాడాలో మాకు తెలుసు…
పులిని బోనులో బంధిస్తాము…. మల్లు భట్టి విక్రమార్క
కెసిఆర్ కేటీఆర్ మీకెందుకు ఓటెయ్యాలి
దళిత బంధు నిధులు 17,700 కోట్లు రూపాయలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినందుకా
బీసీలను మోసం చేసినందుకా….. బీసీ బందు
గృహలక్ష్మి అమలు చేసినట్లు నటిస్తూ మోసం చేసినందుకా…
- బ్యాంకులో రుణమాఫీ అయినట్టు మెసేజ్ పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నందుకా…* ప్రజలను మోసపెట్టేందుకు దళిత బంధు బీసీ బందు గృహలక్ష్మి అమలు చేశారు… దళిత లను మోసం చేసినందుకు అధికారులు ఎక్కడ కనిపించిన నిలదీయండి…
ఇలాంటి మోస పూరితమైన ప్రభుత్వన్ని ప్రజలలు నమ్మద్దు ఇలాంటి వారిపై వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని బట్టి విక్రమార్క ప్రజలను కోరారు.
ఆరు గ్యారెంటీలను అధికారంలో కూర్చున్న ఆరు నెలలు లోపు అమలు చేస్తాము.
మా కార్యకర్తలు ఇచ్చే గ్యారెంటీ కార్డును జాగ్రత్తగా దాచి పెట్టుకోండి…
అధికారుల చుట్టూ ఏ నాయకుడు చుట్టూ తిరగనవసరం లేదు…
కుల, మత, పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే పథకాలను అమలు చేస్తాం