తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుపతి :సెప్టెంబర్ 23
వీకెండ్ రానే వచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది.
నేడు శనివారం 31 కంపార్ట్మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
ఇక నిన్న శుక్రవారం 72,650 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
స్వామివారికి 27,410 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా.. నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆరవ రోజుకు చేరుకున్నాయి.
4 గంటలకు స్వర్ణ రథంపై మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు.
[10:47 AM, 9/23/2023] +91 94405 34934: రాజమండ్రి : చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ బృందం
సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో 9 మంది అధికారుల విచారణ
చంద్రబాబు విచారణ బృందంలో అధికారులు.. వి.విజయ్ భాస్కర్, ఎ.లక్ష్మీనారాయణ, ఎం.సత్యనారాయణ, మోహన్, రవికుమార్, శ్రీనివాస్, సాంబశివరావు, రంగనాయకులు
వీరితో పాటు మరో ఇద్దరు మధ్యవర్తులు, వీడియో గ్రాఫర్
చంద్రబాబు తరపున హాజరైన ఇద్దరు న్యాయవాదులు.. దమ్మాలపాటి శ్రీనివాస్, గింజుపల్లి సుబ్బారావు