SAKSHITHA NEWS

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం ఉప్పలపాడు గ్రామ సచివాలయం నందు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు వినుకొండ నియోజకవర్గం లో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతి పథంలో మన వినుకొండ అనే పుస్తకాన్ని పంపిణీ చేసిన నూజండ్ల మండలం నాయకులు మరియు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…


SAKSHITHA NEWS