నూతన సంవత్సర కానుకగా ఐక్యత ఫౌండేషన్ తరపున 6 అంబులెన్సులు

Spread the love

6 Ambulances on behalf of Ayyakta Foundation as a New Year gift

నూతన సంవత్సర కానుకగా ఐక్యత ఫౌండేషన్ తరపున 6 అంబులెన్సులు

సాక్షిత ప్రతినిధి. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల కోసం 6 అంబులెన్స్ లతో ఫ్రీ సౌకర్యం కల్పించిన చేసిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి* అంబులెన్సులను జెండా ఊపి ప్రారంభించిన ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.

కల్వకుర్తి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా ఉచితంగా 6 అంబులెన్స్ లను ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి,ఆపదలో ఉన్న పేద ప్రజలకు మెరుగైన వైద్యం కోసం కల్వకుర్తి నియోజకవర్గం నుండి హైదరాబాద్,

మహబూబ్ నగర్ ప్రాంతాల ఆసుపత్రులకు వెళ్లేందుకు నిరుపేద ప్రజలకు సేవ చేస్తామని ఐక్యత ఫౌండేషన్ యొక్క లక్ష్యం విద్య,వైద్యం,ఉపాధి లక్ష్యంగా ప్రజలకు సహాయం చేస్తామని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీచేశారు,అనంతరం నూతన సంవత్సరం సందర్భంగా కల్వకుర్తిలోని సిసిఎస్ ఎంబి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు లో పాల్గొన్నారు,

Related Posts

You cannot copy content of this page