SAKSHITHA NEWS

4 నెలల పాప ప్రపంచ రికార్డు

ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ పట్టణానికి చెందిన నాలుగు నెలల పాప అద్భుతమైన ఫీట్‌ని సాధించి వరల్డ్ రికార్డు సృష్టించింది.

కైవల్య అనే 4 నెలల పాప.. పక్షులు మరియు కూరగాయల మరియు జంతువులు ఇలా 120 రకాల ఫోటోలు గుర్తించగలదు.

కైవల్య తల్లి హేమ తన పాప ప్రత్యేక ప్రతిభను గుర్తించి వీడియో రికార్డ్ చేసి నోబుల్ వరల్డ్ రికార్డ్స్‌కు పంపింది…