శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి లక్ష్మీ దేవస్థాన 26వ వార్షిక మహోత్సవం

Spread the love




26th Annual Mahotsav of Sri Sri Satyanarayana Swami Lakshmi Devasthan

శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి లక్ష్మీ దేవస్థాన 26వ వార్షిక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని వెంకటాద్రి హిల్స్, హెచ్ఏఎల్ కాలనీ శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి లక్ష్మీ దేవస్థాన 26వ వార్షిక మహోత్సవ వేడుకలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవచింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. సత్యనారాయణ స్వామి లక్ష్మీ దేవస్థాన వార్షికోత్సవంలో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ఠాగూర్ ఘనుసింగ్, వెంకటసుబ్బయ్య యాదవ్, చైర్మన్ జగన్ గౌడ్, వైస్ చైర్మన్ ఆంజనేయులు యాదవ్,

ప్రెసిడెంట్ పరుష యాదగిరి యాదవ్, వైస్ ప్రెసిడెంట్ ఏకాంబరం అంజయ్య, మ్యాక శ్రీనివాసరెడ్డి, జనరల్ సెక్రటరీ పీతా శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీలు సామల రాజేశ్వరరావు, పాళీ పద్మనాభం, ఆర్గనైజింగ్ సెక్రటరీలు డేగల సతీష్ బాబు, నాగరాజు, ట్రెజరర్ చంద్రశేఖర్ రెడ్డి, సలహాదారులు నాగరాజుగౌడ్, శ్రీనివాస్ రావు యాదవ్ మరియు నియోజకవర్గ బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్,

జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షుడు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు రషీద్ బైగ్, మహ్మద్ మక్సూద్ అలీ, కమలాకర్, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, సింగారం మల్లేష్, ఇబ్రహీం, దూలప్ప, దిలీప్, చిన్నా చౌదరి, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page