శంకర్పల్లి ప్రధాన చౌరస్తాయందు ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా పూల మాలలతో ఆయనకు నివాళులు అర్పించినాము ఈ సందర్భంగా మూడ నమ్మకాల నిర్మూలన సంఘం(MNS) రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి అయిన బండారి బాలకిషన్ మాట్లాడుతూ సమాజంలో సాంఘిక దురాచారాలుగా సామాజిక రుక్మతలుగా కొనసాగిన మూఢనమ్మకాలు మనుషుల పట్ల వివక్షత ఆడవారి పట్ల అమానుషత్వం మరియు బాల్య వివాహాలు నిర్మూలించడానికి ప్రజలలో చైతన్యం కలిగించేందుకు సమాజాన్ని సత్య శోధక సంస్థలు నడిపినారు స్త్రీలకు విద్యను నేర్పించేందుకు అనేక కార్యక్రమాలు కొనసాగించినారు అని తెలిపినారు
శంకర్పల్లి ప్రధాన చౌరస్తాయందు ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…