సాక్షిత : అడ్డగుట్టకు చెందిన అశోక్ (42) తీవ్ర అనారోగ్యానికి గురై రెండు కిడ్నీలు దెబ్బ తినడంతో ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమాచారం తెలిసిన వెంటనే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ చలించి పోయారు. వెంటనే స్పందించి తమ పార్టీ నాయకులు లింగాని శ్రీనివాస్, నక్క మధు తదితరులను మంగారోడి బస్తికిలోని ఆయన నివాసానికి పంపారు. 10 వేల రూపాయల అర్ధిక సహాయానికి ఏర్పట్లు జరిపారు. అదే విధంగా ప్రభుత్వ పరంగా వైద్య సహకారానికి కూడా ఏర్పాట్లు జరపాలని లింగని శ్రీనివాస్ కు సూచించారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు
10 వేల రూపాయల అర్ధిక సహాయo
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…