SAKSHITHA NEWS

Dumping Yard, SNDP Canal Construction Works at Nizampet Municipal Office

సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన ఇంచార్జీ కమిషనర్ రామకృష్ణా రావు తో నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయంలో డంపింగ్ యార్డ్, SNDP నాలా నిర్మాణ పనులు, రోడ్ వర్స్క్, డ్రైనేజీ, రోడు విస్తరణ పనులు, బస్తీ దవాఖాన, వైకుంఠధామాలు,శానిటేషన్, పార్క్ అభివృద్ధి పనులు, ఒపెన్ జిమ్స్, క్రీడా ప్రాంగణం,పట్టణ అభివృద్ధి వంటి పలు కీలక అంశాలపై NMC ఆయా విభాగాల అధికారులతో మరియు ఇంజనీర్ సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించారు. సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది..


ఈ సమావేశంలో కార్పొరేటర్లు విజయ లక్ష్మి సుబ్బారావు , చిట్ల దివాకర్ , సురేష్ రెడ్డి , కాసాని సుధాకర్ ముదిరాజ్ , స్వతంత్ర కార్పొరేటర్ శ్రీరాములు , NMC ఉన్నత అధికారులు, టౌన్ ప్లానింగ్,ఇంజనీర్,శానిటేషన్ అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS