బొడ్రాయి వారోత్సవాల వేడుకకు హాజరై -జారే ఆదినారాయణ

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా…అశ్వారావుపేట,మండలం

సాక్షిత న్యూస్….02/09/2023

బొడ్రాయి వారోత్సవాల వేడుకకు హాజరై -జారే ఆదినారాయణ గారు


అశ్వారావుపేట నియోజకవర్గం

అశ్వారావుపేట మండలం, నారాయణ పూరం గ్రామంలో, ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు సాధారంగా ఆహ్వానించి సాలువాతో సత్కరించిన నారాయణపురం గ్రామస్తులు.. అనంతరం మూడవ సంవత్సరం బొడ్రాయి వారోత్సవాల పూజా కార్యక్రమం లో పాలాభి షేకం చేస్తున్న,అశ్వారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు జారే ఆదినారాయణ. స్థానిక ప్రజలు మరియు నియోజకవర్గ ప్రజలందరూ శుబిక్షంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జూపల్లి ప్రమోద్ గారు, అల్లాడి రామారావు గారు,సందా సతీష్ గారు, నాగేంద్ర రావు గారు,నులకాని చిన్న శ్రీను గారు,నరేష్ గారు,సందీప్ గారు, వరలక్ష్మి గారు, మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page