యువత పలువురికి ఆదర్శము

Spread the love

youth is a role model for many

యువత పలువురికి ఆదర్శము
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన యువత సామాజిక సేవా రంగాల వైపు అడుగులు వేస్తున్నారు.సమాజము సాంకేతికత దిశగా పరుగులు పెడుతున్న నేటి ఆధునిక కాలంలోనూ సేవా కార్యక్రమాల్లో తమదైన ముద్ర వేస్తూ గ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలనే సంకల్పంతో సుమారు 1.50 లక్షల వ్యయంతో తమ గ్రామంలో రచ్చబండను నిరసిస్తున్నారు.ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా తమే తమ గ్రామాన్ని అభివృద్ధి పదములో నడిపిస్తున్నామని పరపతి రాము,దల్లి సీతయ్య,దల్లి ప్రసాద్,బోర దుర్గారావు,బోర హరి,బోర రాజారావు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page