SAKSHITHA NEWS

Youth Foundation provides free lemon juice, sprouts and teeth to young women and girls on the sixth day

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రతి రోజు కానిస్టేబుల్ ఎస్సై ఉద్యోగాలకు సిద్దమవుతున్న యువతి,యువతులకు ఆరవరోజు ఉచితంగా నిమ్మరసం, మొలకలు, పళ్ళు చేయూత్ ఫౌండేషన్ అధ్యక్షులు దూడపాక శ్రీనివాస్, సెక్రటరీ భాను అభ్యర్థులకు అందజేశారు. ఫౌండేషన్ అధ్యక్షులు దూడపాక శ్రీనివాస్ మాట్లాడుతూ “యువతగా సాధించు , యువతగా సహకరించు” అనే నినాదంతో ముందుకు నడవాలని కోరారు.యువత పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని, కఠోర సాధనలో అవకాశం కోల్పోతే ఆ పరాజయ లోపాలను సరిచేసుకొని ఇతరులకు సహకరించి వచ్చునని చెప్పారు. పట్టణంలోని వివిధ వ్యాపార వేత్తలు,నాయకులు,ప్రజా ప్రతినిధులు,అధికారులు పట్టుదలతో ముందుకు నడిచే యువతకు ప్రోత్సాహాన్ని,తోడ్పాటును అందించాలని కోరారు.


SAKSHITHA NEWS