రైల్వే జనరల్ మేనేజర్ అజయ్ జెన్.పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి అజయ్ జెన్ కు స్వాగతం పలికారు

Spread the love

Railway General Manager Ajay Gen along with Padi Kaushik Reddy welcomed Ajay Gen

కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వేస్టేషన్ ను సందర్శించిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అజయ్ జెన్. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి అజయ్ జెన్ కు స్వాగతం పలికారు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్ రావు మరియు వైస్ చైర్మన్ కౌన్సిల్ సభ్యులు తెరాస నాయకులు. జమ్మికుంట బస్ స్టాండ్ నుండి రైల్వేస్టేషన్ వరకు గల అప్రోచ్ రోడ్ సమస్యను వివరించి జమ్మికుంట పరిసరాల ప్రాంత ప్రజల సౌకర్యార్ధం జమ్మికుంట రైల్వేస్టేషన్ లో పలు ఎక్సప్రెస్ రైలు లను ఆపాలని వినతి పత్రం ఇచ్చారు దీనికి సానుకూలంగా స్పందించిన రైల్వే GM అనంతరం పాడి కౌశిక్ రెడ్డి మరియు తక్కళ్లపెల్లి రాజేశ్వర్ రావు లు రైల్వే GM ను శాలువా తో ఘనంగా సన్మానించారు.

Related Posts

You cannot copy content of this page