యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్, రెహమాన్ అన్సారి అధ్వర్యంలో రక్త దానంశిబిరం

Spread the love

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్, రెహమాన్ అన్సారి అధ్వర్యంలో రక్త దానంశిబిరం ఏర్పాటు,,,,,,,

కాంగ్రెస్ పార్టీ కి దిక్సూచి , త్యాగాలకు నిలయమైనటువంటి కుటుంబం నుండి వచ్చిన మహోన్నత వ్యక్తి , దేశానికి ఆదర్శవంతమైన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారి 53వ జన్మదిన సందర్భంగా ఈరోజు హుజురాబాద్ నియజకవర్గం యూత్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర, కోఆర్డినేటర్, మొహమ్మద్ అబ్దుల్ రెహ్మాన్ అన్సారి, ఆధ్వర్యంలో మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. హుజూరబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మహమ్మద్ పర్వేజ్ భాయ్, ఉపాదక్షుడు సజ్జు మహమ్మద్ మాట్లాడుతూ మాన నాయకుని జన్మదనోత్సవం యావత్ దేశం పండుగ రోజుగా భావిస్తు ఈరోజు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే సంకల్పం తో 53 మందితో రక్తదానం చేపించి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,,, రాజిరెడ్డి, (ఐఓసి ఆస్ట్రేలియా,) గూడేపు సారంగపాణి, సుంకరి రమేష్,md సలీం, శ్యామ్ సుందర్ రెడ్డి, వంగ రామకృష్ణ, పుదర్తి రేణుకా శివ కుమార్ గౌడ్, అబ్దుల్ రహమాన్ అన్సారీ, పయాజ్ మహమ్మద్, రవి, జైపాల్ రెడ్డి, సూరి, శివ, మహేష్, సాయి కుమార్, సలీం, శ్రీనివాస్ , జైపాల్ రెడ్డి , హరీష్ రెడ్డి ప్రసాద్ , సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page