మేడ్చల్ నియోజకవర్గ ఘట్కేసర్ మండల్ అంకుషాపూర్, ఔషపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంనికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి విచ్చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం గడపగడపకు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్, కాంగ్రెస్, పార్టీ అభ్యర్థులు అక్రమాలతో పోటీ పడుతున్నారని వారు ఎలక్షన్ వరకే ఉంటారని ఎలక్షన్ తర్వాత ఏ ఒక్కరు కనిపించారని అన్ని విధాలుగా మీకు అండగా ఉంటానని మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను గెలిపించాలని కోరారు
ఆశపడే వాడికి కాదు ఆశయంతో ఉన్నవాడికి వెయ్యాలి మీ ఓటు-బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్
Related Posts
అమితాషాను పార్లమెంట్ నుండి వెంటనే బర్తరఫ్ చేయాలి *
SAKSHITHA NEWS అమితాషాను పార్లమెంట్ నుండి వెంటనే బర్తరఫ్ చేయాలి *సాక్షిత ధర్మపురి ప్రతినిధి:- పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ప్రభుత్వ విప్ &ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు…
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి గత 30ఏళ్లుగా నా శాయశక్తులా కృషి చేస్తున్నాను….
SAKSHITHA NEWS స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి గత 30ఏళ్లుగా నా శాయశక్తులా కృషి చేస్తున్నాను…. కడియం శ్రీహరి వల్ల ఎవరికీ ఏవిధమైన ఇబ్బంది ఉండదు…. నా నియోజకవర్గ ప్రజలకు పని చేయడమే నా కర్తవ్యం…. సింగపురం ఇందిరా కి… నాకు…