ఏనుగు దాడిలో రైతు మృతి: ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి కొండ సురేఖ

ఆదిలాబాద్ జిల్లాలో చింత లమానేపల్లి మండలంలోని బూరెపల్లిలో సాయంత్రం ఏనుగు అల జడి సృష్టించిన ఒక రైతు మృతి చెందాడు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతు న్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి కొమురంభీం జిల్లా లోకి ఏనుగు…
Whatsapp Image 2023 11 21 At 12.26.38 Pm

మాదారం గ్రామంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి ఇంటింటి ప్రచారం

మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మండల్ మాదారం గ్రామంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొని బిజెపి కమలం గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరారు వారితో కలిసి అల్పాహారాలు స్వీకరించారు
Whatsapp Image 2023 11 17 At 2.37.31 Pm

బీఆర్ఎస్, కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి-బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి

మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపల్ అధ్యక్షులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు రాంపల్లి, ఆర్టీసీ కాలనీ, ఆర్ ఎల్ నగర్,…
Whatsapp Image 2023 11 13 At 8.55.07 Am

ఆశపడే వాడికి కాదు ఆశయంతో ఉన్నవాడికి వెయ్యాలి మీ ఓటు-బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్

మేడ్చల్ నియోజకవర్గ ఘట్కేసర్ మండల్ అంకుషాపూర్, ఔషపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంనికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి విచ్చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం గడపగడపకు ప్రచారం నిర్వహించారు ఈ…

కామంచికల్ ఎంపీటీసీ ఏనుగు కలింగ రెడ్డి ని పరామర్శించిన ఎమ్మెల్యే కందాళ

సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కామంచికల్ ఎంపీటీసీ ఏనుగు కలింగ రెడ్డి ని పరామర్శించి,వారి ఆరోగ్య పరిస్థితుల గురుంచి వైద్యులని అడిగి తెలుసుకున్న పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి

You cannot copy content of this page