BRS పార్టీలో చేరిన యువకులు, నాయకులు

Spread the love

పార్టీకి పట్టు కొమ్మలే యువత ఎమ్మెల్యే దాసరి
సాక్షిత : పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామంలో గల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాఘవపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన నాయకులు,యువకులకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కండువా కప్పి బి ఆర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. చేరిన వారిలో కుమ్మరి నగేష్, చెలుకపల్లి నరసయ్య, కుమ్మరి శంకరయ్య, కుమ్మరి కనకయ్య, కల్లేపల్లి కిషోర్, కుమ్మరి లింగయ్య,కుమ్మరి యశ్వంత్, కుమ్మరి సిద్ధార్థ్, కుమ్మరి పవన్, కుమ్మరి కమల్, మోదుంపల్లి మల్లయ్య, మోదం పల్లి హనుమంత్, బర్ల రాహుల్, గుండారం సిద్ధార్థ్, అడుప నరేష్,కాటిపల్లి మహేష్, కుమ్మరి పోచయ్య,కర్రావుల పోచం,పుల్లూరి నాగరాజు లు ఉన్నారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి చూసి యువత బిఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు అభివృద్ధి పథకాలనకు ప్రజలు ఆకర్షణవుతున్నారని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకం, ప్రతి గ్రామం అభివృద్ధి బాటలు నడిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండా స్థిర స్థాయిగా ఉంటుందని అన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రజల కోసం పనిచేస్తున్న కేసీఆర్ ని మరువకూడదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాఘవపూర్ సర్పంచ్ ఆడెపు వెంకటేశం,మండల అధ్యక్షులు మార్కు లక్ష్మణ్, ఎంపీటీసీ తోట శ్రీనివాస్, రైతు కోఆర్డినేటర్ బొడ్డు చంద్రయ్య, మండల బీసీ జనరల్ సెక్రటరీ డొంకిన రమేష్, గ్రామ ప్రధాన కార్యదర్శి వొద్నాల శంకర్,సీనియర్ నాయకులు జనగామ సదయ్య, గ్రామపంచాయతీ కో ఆప్షన్ కుమ్మరి బిక్షపతి, ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షులు కల్లేపల్లి సదయ్య, మరియు బిఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page