
నియోజకవర్గ ఇన్ఛార్జుల ఐదో జాబితాపై వైసీపీ కసరత్తు చేస్తోంది.
ఈరోజు లేదా సోమవారం లిస్ట్ విడుదల చేసే అవకాశముంది.
ఆశావహులు, సిట్టింగ్ MLAలు అమరావతికి క్యూ కడుతున్నారు.
CM, అధిష్ఠాన పెద్దలతో కలిసి తమ సీటుపై చర్చిస్తున్నారు.
నిన్న MLAలు ద్వారంపూడి చంద్రశేఖర్ (కాకినాడ), వేణుగోపాల్(దర్శి), శ్రీకాంత్ రెడ్డి(రాయచోటి), శ్రీనివాసులు (రైల్వే కోడూరు), మంత్రి కొట్టు సత్యనారాయణ, తదితరులు అమరావతికి వెళ్లారు.
