SAKSHITHA NEWS

జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన యస్.పి

సూర్యాపేట సాక్షిత ప్రతినిధి

సూర్యాపేట జిల్లా పోలీసు నూతన కార్యాలయం భవన నిర్మాణ పనులను యస్.పి రాజేంద్రప్రసాద్ ఐపిఎస్ పరిశీలించారు. చివరి దశ పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. యస్.పి వెంట స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఎస్ఐ సైదులు సిబ్బంది ఉన్నారు.


SAKSHITHA NEWS