ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

Spread the love

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా #. ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ రోజు సందర్భంగా Tgos హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ గాంధీ సెంటినరీ హాల్ లో ఫోటోగ్రాఫర్ సోదరులని సన్మానించిన ఎం బి కృష్ణ యాదవ్ . మాట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రాఫర్ల day ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో మరియు తెలంగాణ పునర్నిర్మాణం ఈ కార్యక్రమంలో ఎప్పటికప్పుడు ఫోటోగ్రాఫర్ ల పాత్ర చానా క్రియాశీలక మని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాగరాజ్. ఓం ప్రకాష్. వెంకటేష్ యాదవ్. ఐటీ నిపుణుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page