కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ 16వ వార్డులో కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. స్థానికంగా ఉన్న విద్యుత్ నూతన స్తంభాల ఏర్పాటు విషయం కౌన్సిలర్ దృష్టికి తీసుకురాగా వారు భౌరంపేట్ AE సాయి కిరణ్ కి తెలిపి వెంటనే సమస్యల పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డ్ BRS పార్టీ కమిటీ అధ్యక్షులు మన్నె శేఖర్ , మైనారిటీ అధ్యక్షులు అక్రమ్ , కొమ్ము కృష్ణ, గొల్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి… కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి.
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…