సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ :
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఈనెల ఏడవ తేదీన ఉదయం పది గంటలకు మహిళాదినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం శక్తి సూపర్ షీ జిల్లా కోఆర్డినేటర్ హారిక నాయుడు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. వేడుకల్లో భాగంగా మహిళామణులకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె కోరారు.
ఎస్ఆర్ కన్వెన్షన్ లో మహిళా దినోత్సవ వేడుకలు
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…