టెక్కలిలో రేషన్ కోసం మహిళల అవస్థలు

Spread the love

టెక్కలిలో రేషన్ కోసం మహిళల అవస్థలు

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్రభుత్వ రేషన్ కోసం స్థానిక రెడ్ క్రాస్ వీధికి చెందిన మహిళలు అవస్థలు పడుతున్నారు.సుమారు మూడు నెలలకు పైగా తమకు రేషన్ అందడంలేదు అని రేషన్ బండి వీధికి రావడంలేదు అని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదు అని స్థానిక మహిళలు అంటున్నారు.పట్టణంలోని అన్ని విధులకు రేషన్ బండి వస్తుంది అని రెడ్ క్రాస్ వీధికి రావడంలేదు అని స్థానికులు వాపోతున్నారు.

Related Posts

You cannot copy content of this page