స్వామివారికి తలంబ్రాలు, వస్త్రాలు, పూజ సామాన్లను, సమర్పించుకున్న మహిళలు

Spread the love

అంగరంగ వైభవంగా సీతారామకళ్యాణం

స్వామివారికి తలంబ్రాలు, వస్త్రాలు, పూజ సామాన్లను, సమర్పించుకున్న ఆర్యవైశ్య మహిళలు

నెల్లూరు జిల్లా కోవూరుమండలం కోవూరు ఆంజనేయుల స్వామి దేవస్థానంలో సీతారామ కళ్యాణమనకు ఆర్యవైశ్య మహిళ లు అందరం కలిసి స్వామివారికి తలంబ్రాలు, వస్త్రాలు ,మరియు పూజ సామాన్లను, ప్రసాదాలు, మేళతాళాలతో తీసుకొని, మహాలక్ష్మ దేవస్థానంలో పూజలు చేయించుకుని తదుపరి ఊరేగింపుతో రాములవారి దేవస్థానంలోకి తీసుకొని పోయి రాముల వారి ఆశీర్వాదం తీసుకొని అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో, శ్రీ సీతారామ కళ్యాణ సందర్భంగా స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ మహిళలు మరియు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం సెక్రటరీ మెంటా రమేష్ బాబు పాల్గొనడం జరిగింది

Related Posts

You cannot copy content of this page