సీతారామ ప్రాజెక్ట్ కి టెండర్స్ పిలిచింది ఎవరు????? Brs!!”కోర్ట్ కి పోయి ఆపు చేసింది ఎవరు?? కాంగ్రెస్!!!భద్రాచల ప్రజలను అత్యధికముగా బాధ పెడుతూ, అందరి ఆరోగ్యాలను పాడు చేస్తూ, కంపు తో నలిగి చస్తున్న ప్రజలను వేదిస్తున్న “డంపింగ్ యార్డ్ “కి అవకాశం BRS ఇస్తే కమిషన్ లు కోసం వేధించి,,పనులు ఆపుచేసిన వారెవరు??? కాంగ్రెస్. ఐదు సంవత్సరాల సమయం ప్రజలు ఇచ్చినా….ప్రభుత్వప్రోత్సాహం వున్నా… చేయలేని వారు…. ఏ మొహం పెట్టుకుని ఈరోజు మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారో.???… ఒక్కసారి ఆలోచించి… నా కా అవకాశం ఇవ్వండి. కారు గుర్తుకు ఓటు వేయండి. Brs ని గెలిపించండి.నవంబర్ 30 న ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఓటు వేసి నాకు MLA గా అవకాశం ఇవ్వండి.శ్రీ కెసిఆర్ గారి ఆశీస్సులతో నన్ను నేను నిరూపించు కుంటా.!!! తిరిగి మీ ఆశీస్సులు పొందుతా!!!ఇట్లు…. తెల్లం వెంకటరావు. BRS అభ్యర్ది. భద్రాచలం (119)
సీతారామ ప్రాజెక్ట్ కి టెండర్స్ పిలిచింది ఎవరు?
Related Posts
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యం
SAKSHITHA NEWS తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పలు సమస్యల పై గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించడం…
మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్
SAKSHITHA NEWS మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్ వరకు మరియు భారత్ పెట్రోల్ పంపు నుండి హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ వరకు రూ.262.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న సర్వీస్ రోడ్డు…