కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి ఏమైంది ఎమ్మెల్యే కల్వకుర్తిలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తానని నాలుగు సంవత్సరాలు అయితున్న కూడా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్తూ వస్తున్నారు ఇప్పటికే ఆచరణలో అమలు కాలేదు ఎమ్మెల్యే మాటలకు చేసే పనులకు పొంతన్నే పొంతన లేకుండా పోయిందని నాని యాదవ్ విమర్శించారు
అచ్చంపేట కొల్లాపూర్ షాద్నగర్ జడ్చర్ల తదితర నియోజకవర్గంలో ఇప్పటికే /100 పడకల ఆసుపత్రి భవనాల నిర్మాణం పూర్తయ్యాయి మన కల్వకుర్తిలో ఎప్పుడు లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తాం