హెల్మెట్ ధరించండి – విలువైన ప్రాణాలను రక్షించుకోండి

Spread the love

Wear a helmetsave precious lives

బైక్ నడిపిన మంత్రి సురేష్…
హెల్మెట్ ధరించండి – విలువైన ప్రాణాలను రక్షించుకోండి…

ప్రకాశం జిల్లా…
త్రిపురాంతకంలో మండలం లో ని మేడపి టోల్ ప్లాజా వద్ద మంత్రి ఆదిమూలపు సురేష్ బైక్ నడిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్ పెట్టుకోండి.. విలువైన ప్రాణాలను రక్షించుకోండి అంటూ సందేశం ఇచ్చారు. “మీ కోసం మీ కుటుంబాలు ఎదురు చూస్తుంటాయి కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని బైక్ లు నడపండి… క్షేమంగా ఇంటికి చేరండి” అని తెలిపారు. కార్యక్రమంలో త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు, సబ్ ఇన్స్పెక్టర్ వెంకట సైదులు, మరియు త్రిపురాంతకం మండల ప్రజాప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page