వర్ధన్నపేట మండల కేంద్రము లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం వారి ఆధ్వర్యంలో సుమారు 18మందికి వివిధ రంగాల ద్వారా లబ్ధి పొందిన సబ్సిడీ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు . అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారులందరూ మీ చిన్న చిన్న వ్యాపారాలలో అభివృద్ధి చెంది పెద్ద వ్యాపారాలుగా మారాలని అలాగే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను లబ్ది పొందాలని ఎమ్మెల్యే గారు తెలియజేయటం జరిగింది.. ఈ పంపిణీ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎద్దు సత్యనారయణ, సీనియర్ నాయకులు వెంకన్న గౌడ్, మాజీ జెడ్పిటిసి కమ్మగొని ప్రభాకర్ గౌడ్ తో పాటు అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు…..
లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు
Related Posts
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయం
SAKSHITHA NEWS ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ *సాక్షిత : * ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ అన్నారు. కుత్బుల్లాపూర్…
సర్కారు స్కూల్లో టీచర్లు లేక విద్యార్థుల ఇబ్బందులు!
SAKSHITHA NEWS సర్కారు స్కూల్లో టీచర్లు లేక విద్యార్థుల ఇబ్బందులు! నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుందారం తండా ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు చదువుతు న్నారు. గత కొన్ని రోజుల నుంచి ఉపాధ్యాయులు రావడం…