సాక్షిత వికారాబాద్ జిల్లా తాండూర్:
తాండూర్ మండలం వి ఆర్ ఏ లు అగ్రహించారు, తహసీల్దార్ కార్యాలయమును ఒక్క సారిగా దిగ్బందన చేశారు, వి ఆర్ ఏ లు 78 రోజులు ధర్నలు చేసిన, తమ డిమాండ్ల కోసం ఇంత వరకు పరిస్కరించలేక పోవడం దారుణ మన్నారు, అందులో భాగంగానే,సోమవారం వి ఆర్ ఏ ల రాష్ట్ర సంగం పిలుపు మేరకు,తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిని లోపలికి వెళ్లకుండా మెయిన్ ద్వారం ముసివేశారు అదికారులను ద్వారం ముందు కూర్చో బెట్టి,వారి ముందు నిరూసన వ్యక్తం చేశారు, వి ఆర్ ఏ లకు పే స్కెల్ అమలు చేయాలని, కెసిఆర్ ప్రకటించిన జీవోను కూడ అమలు చేయాలన్నారు, అర్హలైనవారందరికి ప్రమోషన్లు కలిపించాలని డిమాండు చేశారు, దాధాపు రెండు గంటలపాటు కార్యాలయం బంధు చేశారు, ఈ కార్యక్రమం లో తాండూర్ మండలంవి ఆర్ ఏ ల అధ్యక్షులు చంద్రప్ప, అధ్యక్షులు అంజిలప్ప,మున్యప్ప, యాదగిరి, గోవిందు,నవీన్, దశరథ,నర్సమ్మ, బాలమణి, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయం దిగ్బందించిన వి ఆర్ ఏల
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS