ఖా ర్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మూసాపేట్ లోని మహిళలకు వృత్తి నైపుణ్యా శిక్షణ తరగతులకు సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించారు ..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఇప్పటికే ఖార్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఎంతోమంది నిరుపేదలను గుర్తించి వారికి నిత్యవసర సరుకులు అందించడమే కాకుండా ..పేద విద్యార్థులకు పాఠశాల నిర్మించడం.. అలాగే మహిళలు వారు ఆర్థికంగా స్వావలంబన సాధించే దిశగా వృత్తి విద్యల్లో శిక్షణ ఇచ్చి వారికి తదనగుణంగా సంబంధించిన మిషనరీలు అందించడమే కాకుండా వారు కోరుకున్న ఉద్యోగాన్ని కల్పించేటట్లు ఏర్పాటు చేయడం నిజంగా సుమన్ దంపతుల ఔనత్యానికి నిదర్శనమని అన్నారు.. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్ ..డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..
ఖా ర్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మూసాపేట్ లోని మహిళలకు వృత్తి నైపుణ్యా శిక్షణ
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…